2020-21 అత్యుత్తమ క్రికెటర్లను ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఇందులో వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా స్టీవ్ స్మిత్ నిలిచారు.
పురుష క్రికెటర్లు..
వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్- స్టీవ్ స్మిత్
టీ 20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్- అష్టోన్ అగర్
కమ్యూనిటీ ఇంపాక్ట్ అవార్డు- జోష్ లాలర్
అలన్ బోర్డర్ మెడల్- స్టీవ్ స్మిత్