వెలుగులు పంచే పండగ దీపావళి. ఈ శుభదినాన్ని అందరూ ఆనందంగా జరుపుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సచిన్ తెందూల్కర్, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, క్రిస్ గేల్ తదితరులు ట్వీట్ చేశారు.
"అందరికి దీపావళి శుభాకాంక్షలు" - సచిన్ తెందూల్కర్
"ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు" - సైనా నెహ్వాల్
"అందరికి హ్యాపీ దీపావళి" - సానియా మిర్జా
"దీపావళి ఆనందంగా జరుపుకోండి" -కిదాంబి శ్రీకాంత్