భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి గురువారం మరోసారి యాంజియోప్లాస్టీ చేశారు. ఛాతిలో నొప్పి కారణంగా బుధవారం కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలో చేరిన దాదాకు మరో రెండు స్టెంట్లు కూడా వేశారు వైద్యులు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.
గంగూలీకి మళ్లీ యాంజియోప్లాస్టీ- రెండు స్టెంట్లు - మరోసారి గంగూలీకి యాంజియోప్లాస్టీ
భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీకి మరోసారి శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. ఛాతి నొప్పితో బుధవారం ఆసుపత్రిలో చేరిన అతడికి యాంజియోప్లాస్టీ చేసి, రెండు స్టెంట్లు వేశారు.
![గంగూలీకి మళ్లీ యాంజియోప్లాస్టీ- రెండు స్టెంట్లు Sourav Ganguly to undergo medical tests, decision on stent insertion after reports arrive: doctor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10414151-thumbnail-3x2-yv.jpg)
మరోసారి గంగూలీకి యాంజియోప్లాస్టీ
గుండె సమస్య కారణంగా దాదా ఆసుపత్రిలో చేరడం ఈ నెలలోనే ఇది రెండోసారి.
ఇదీ చూడండి:ఆస్పత్రి నుంచి గంగూలీ డిశ్చార్జ్.. ఆరోగ్యంపై స్పష్టత