తెలంగాణ

telangana

ETV Bharat / sports

నిలకడగా గంగూలీ ఆరోగ్యం.. ప్రైవేట్​ రూమ్​కు తరలింపు - దాదా

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు గంగూలీ ఆరోగ్యం మెరుగ్గా ఉందని అపోలో ఆసుపత్రి వెల్లడించింది. దాదాకు గురువారం యాంజియోప్లాస్టీ చేయడం సహా స్టెంట్లు వేశారు.

Sourav Ganguly doing well, shifted to private room: Hospital
నిలకడగా గంగూలీ ఆరోగ్యం.. ప్రైవేట్​ రూమ్​కు తరలింపు

By

Published : Jan 29, 2021, 7:59 PM IST

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపింది కోల్​కతాలోని అపోలో ఆసుపత్రి. ఈ మేరకు అతడి ఆరోగ్య పరిస్థితిపై శుక్రవారం హెల్త్​బులెటిన్ విడుదల చేసింది.

"గంగూలీని వైద్యులు పరీక్షించారు. అతడి ఆరోగ్యం బాగుంది. ఐసీయూ నుంచి ప్రైవేట్​ రూమ్​కు మార్చాం."

- అపోలో ఆసుపత్రి, కోల్​కతా

ఛాతిలో అసౌకర్యం కారణంగా బుధావారం గంగూలీ ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు పరీక్షలు చేసిన వైద్యులు గురువారం ఆయనకు యాంజియోప్లాస్టీ సహా రెండు స్టెంట్లు వేశారు.

ఇదీ చూడండి:గంగూలీకి మళ్లీ యాంజియోప్లాస్టీ- రెండు స్టెంట్లు

ABOUT THE AUTHOR

...view details