విరాట్ కోహ్లీ క్రీడా స్ఫూర్తిని ప్రశంసించాడు ఆస్ట్రేలియా మాజీ బౌలర్ షేన్ వార్న్. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ పట్ల కోహ్లీ చూపిన క్రికెట్ స్ఫూర్తి అభినందనీయం అంటూ ట్వీట్ చేశాడు.
"ఈ క్రీడా స్ఫూర్తిని ప్రేమించండి! వెల్డన్ కోహ్లీ. మరోక అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రూట్‌కు శుభాకాంక్షలు" అంటూ వార్న్ ట్వీట్ చేశాడు.