ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో అక్షర్ పటేల్ బౌలింగ్‌పై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఇప్పటివరకు మ్యాచ్‌లో ఇదే అత్యుత్తమ ఓవర్ ట్వీట్ చేశాడు.
అక్షర్ బౌలింగ్‌కు మాస్టర్ బ్లాస్టర్ ఫిదా - 'వాట్ యాన్ ఓవర్ అక్షర్' అంటూ సచిన్ ట్వీట్
మూడో టెస్టులో అక్షర్ బౌలింగ్‌పై ట్విట్టర్ వేదికగా స్పందించాడు లిటిల్ మాస్టర్ సచిన్ తెందుల్కర్. అద్భుతంగా బౌలింగ్ చేశావంటూ అక్షర్‌ను కొనియాడాడు.
అక్షర్‌ను కొనియాడుతూ ట్వీట్ చేసిన సచిన్
మొతేరా వేదికగా జరుగుతోన్న పింక్ టెస్టులో పిచ్ స్పిన్‌కు సహకరిస్తోంది. స్పిన్నర్లు అక్షర్, అశ్విన్‌ను ఎదుర్కోవడంలో ఇంగ్లాండ్ టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైంది.
ఇదీ చదవండి:కష్టాల్లో ఇంగ్లాండ్- 'టీ' విరామానికి 81/4