తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఎలిస్​ పెర్రీ ఛాలెంజ్​ స్వీకరించిన సచిన్​... బ్యాట్​తో కనువిందు - మళ్లీ బ్యాట్​ ప

దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​ మళ్లీ మైదానంలో బ్యాట్​తో కనువిందు చేశాడు. ఓవర్​ పాటు ఆడిన మాస్టర్​ అదరగొట్టేశారు. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్​ ఎలీస్​ పెర్రీ విసిరిన ఛాలెంజ్​ను స్వీకరించి మ్యాచ్​ ఆడాడు.

cricket
ఎలీస్​ పెర్రీ ఛాలెంజ్​ స్వీకరించిన సచిన్​

By

Published : Feb 9, 2020, 11:01 AM IST

Updated : Feb 29, 2020, 5:39 PM IST

ప్రపంచ వ్యాప్తంగా పేరున్న భారతీయ దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​. ఈ ఆటగాడు 2013లో అన్ని ఫార్మాట్లకు గుడ్​బై చెప్పేశాడు. తాజాగా ఆస్ట్రేలియాలోని కార్చిచ్చు బాధితుల కోసం ఆ దేశ బోర్డు నిర్వహించిన 'బుష్​ఫైర్​ క్రికెట్​ బాష్'​ కోసం మళ్లీ బ్యాట్​ పట్టాడు మాస్టర్​. ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఎలిస్​ పెర్రీ ఒక్క ఓవర్​ ఆడాలన్న ఛాలెంజ్​ను లిటిల్​ మాస్టర్​ స్వీకరించాడు. ఆరు బంతుల్లో అద్భుతమైన ఫోర్లు కొట్టి నాటౌట్​గా నిలిచాడు.

ఎలీస్​ పెర్రీ ఛాలెంజ్​ స్వీకరించిన సచిన్​...

200 టెస్టులు ఆడిన సచిన్​ 15వేల 921 పరుగులు, 463 వన్డేల్లో 18వేల 426 రన్స్​ సాధించాడు. అంతర్జాతీయ కెరీర్​లో 51 టెస్టు సెంచరీలు, 49 వన్డే శతకాలు నమోదు చేశాడు. 2013లోనవంబర్​ 14న క్రికెట్​కు పూర్తిగా రిటైర్మెంట్​ ప్రకటించాడు.

ఇదీ చూడండి : భారత్​- కివీస్​​ మ్యాచ్​లో ఈ వ్యక్తిని గమనించారా?

Last Updated : Feb 29, 2020, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details