రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టీ20లో భాగంగా.. ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో ఇండియా లెజెండ్స్-శ్రీలంక లెజెండ్స్ జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన లంక.. భారత దిగ్గజాలకు నామమాత్రపు లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది.
వరల్డ్ సిరీస్: ఇండియా లెజెండ్స్ లక్ష్యం 139 - India Legends vs Sri Lanka Legends
రోడ్డు భద్రత అవగాహన టీ20 సిరీస్లో భాగంగా ఇండియా లెజెండ్స్- శ్రీలంక లెజెండ్స్ మధ్య పోరు జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక ఆటగాళ్లు... నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేశారు.

వరల్డ్ సిరీస్: ఇండియా లెజెండ్స్ లక్ష్యం 139
ఆ జట్టు ఆటగాళ్లలో దిల్షాన్(23), రమేశ్ కులువితరణ(20), కపుగెదర(23), సేనానాయకే(19) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో మునాఫ్ పటేల్ 4 వికెట్లు తీసుకున్నాడు. ఇర్ఫాన్, సంజయ్ బంగర్, జహీరో, గోనీ తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.