రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న రోడ్ సేఫ్టీ సిరీస్ ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక లెజెండ్స్
భారత్ లెజెండ్స్‌తో జరుగుతున్న రోడ్ సేఫ్టీ సిరీస్ ఫైనల్లో శ్రీలంక టాస్ గెలిచింది. తొలుత ఫీల్డింగ్ చేయనుంది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక లెజెండ్స్
సచిన్ నేతృత్వంలోని భారత్ లెజెండ్స్ బ్యాటింగ్‌కు దిగింది.