టీమ్ఇండియాకు ఎంపికైన కొత్తలో జూలపాల జట్టుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మాజీ కెప్టెన్ ధోనీ.. వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత తన కేశాలంకరణ దగ్గర్నుంచి డ్రస్సెంగ్ స్టైయిల్ వరకు పూర్తిగా అప్డేట్ అయ్యాడు. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో అతడే మోస్ట్ స్టైలిష్ ఐకాన్ అని చెప్పడంలో సందేహం లేదు. అలా మైదానంలో తమ ఆటతీరుతో పాటు ట్రెండ్‌కు తగ్గట్టు స్టైల్‌గా మారే మన టీమ్ఇండియా క్రికెటర్లు.. వారి చిన్నతనంలో ఎలా ఉన్నారో తెలుసా? అయితే మీరు ఈ ఫొటోలను చూడాల్సిందే.
కోహ్లీ, ధోనీ చిన్ననాటి ఫొటోలు చూశారా? - జస్ప్రీత్ బుమ్రా
టీమ్ఇండియా క్రికెటర్లు మైదానంలో తమ ప్రదర్శనతో పాటు ట్రెండ్‌కు తగ్గట్టు నయా లుక్లతో అభిమానులను ఆకర్షిస్తూ ఉంటారు. కేశాలంకరణ దగ్గర్నుంచి డ్రస్సింగ్ స్టైయిల్ వరకు వీరి రూటే సెపరేటు. ట్రెండ్‌కు తగ్గట్టు తమ లుక్‌ను మారుస్తున్న మన టీమ్ఇండియా క్రికెటర్లలో కొంతమంది వారి చిన్నతనంలో ఎలా ఉన్నారో తెలుసుకోవాలంటే ఈ ఫొటోలను చూసేయండి!
టీమ్ఇండియా క్రికెటర్ల అపురూల చిత్రాలు