ఆస్ట్రేలియా స్పీడ్ బౌలర్, ప్రస్తుత తరం అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన.. మిచెల్ స్టార్క్ పుట్టిన రోజు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) శుభాకాంక్షలు తెలిపింది.
రెండు ప్రపంచకప్‌లలో బెస్ట్ బౌలర్ స్టార్క్ - స్టార్క్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఐసీసీ ట్వీట్
ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ పుట్టిన రోజు సందర్భంగా ఐసీసీ అతనికి శుభాకాంక్షలు తెలిపింది. 2015, 2019 ప్రపంచ కప్‌లలో స్టార్క్ అత్యధిక వికెట్లు తీసిన విషయాన్ని ట్విట్టర్లో పంచుకుంది.

స్టార్క్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఐసీసీ ట్వీట్
"2015 ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్ల వీరుడు.. 2019 వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు సాధించిన మిచెల్ స్టార్క్‌కు జన్మదిన శుభాకాంక్షలు" అంటూ ఐసీసీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో అభినందనలు తెలిపింది.
ఇదీ చదవండి:'ఆసీస్ అనుభవాన్ని ఇంగ్లాండ్‌పై చూపిస్తా'
Last Updated : Jan 30, 2021, 8:56 AM IST