ఐపీఎల్‌ను తమ దేశంలో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు వస్తోన్న వార్తలు అవాస్తమని తెలిపారు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రతినిధి. ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని అన్నారు. ఈ మెగాటోర్నీకి ఆతిథ్యమివ్వడానికి ఎటువంటి ఆసక్తి చూపలేదని స్పష్టం చేశారు.
భారత్‌లో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఐపీఎల్‌ను విదేశీ గడ్డపై నిర్వహించొచ్చనే అవకాశాలు ఉన్నాయని ఇటీవల ఓ బీసీసీఐ అధికారి అన్నారు. యూఏఈ, శ్రీలంక, న్యూజిలాండ్ దేశాలు ఆతిథ్యమిచ్చేందుకు ముందుకొచ్చినట్లు వెల్లడించారు.
ఐసీసీ నిర్ణయం తర్వాతే