తెలంగాణ

telangana

By

Published : Feb 16, 2020, 7:24 AM IST

Updated : Mar 1, 2020, 12:03 PM IST

ETV Bharat / sports

ఐపీఎల్​ షెడ్యూల్​: ఆరంభ మ్యాచ్​లో ముంబయి X చెన్నై 'ఢీ'

ఐపీఎల్​ 13వ సీజన్​ ఆరంభ, ముగింపు తేదీలు ఖరారయ్యాయి. మార్చి 29న వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్​ X చెన్నై సూపర్​కింగ్స్​ మధ్య తొలి మ్యాచ్​ జరగనుంది. మే 24న ఫైనల్​ నిర్వహించనున్నారు.

IPL 2020
ఐపీఎల్​ షురూ: ఆరంభ మ్యాచ్​లో ముంబయి X చెన్నై 'ఢీ'

ఐపీఎల్‌-2020 ఆరంభ మ్యాచ్‌ వచ్చే నెల 29న వాంఖడే వేదికగా జరగనుంది. తొలి మ్యాచ్​లో డిఫెండింగ్‌ ఛాంపియన్​ ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మ్యాచ్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ శనివారం ఫ్రాంచైజీలకు అందించింది.

ఆరు రోజులు మాత్రమే...

గతంలో వారాంతరాల్లో రెండేసి మ్యాచ్​లు ఉండేవి. కానీ ప్రస్తుతం ఆరు ఆదివారాల్లో మాత్రమే రెండేసి మ్యాచ్‌లను నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. లీగ్‌ దశ 50 రోజులుపాటు జరిగి మే 17న ముగుస్తుంది. ఆ తర్వాత నాకౌట్‌ మ్యాచ్‌లు, మే 24న ఫైనల్‌ జరగనుంది.

సొంతగడ్డపై కాకుండా గువాహటిలో రాజస్థాన్‌ రాయల్స్‌ రెండు మ్యాచ్‌లు ఆడనుంది. అయితే ఈ విషయం ఇంకా చర్చల్లో ఉంది. మిగతా ఫ్రాంచైజీలన్నీ సొంతమైదానాల్లోనే ఆడాలని నిర్ణయించుకున్నాయి. మార్చి 18న దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ ముగిసిన 11వ రోజుకే భారత ఆటగాళ్లు ఐపీఎల్‌ ఆరంభించనున్నారు.

>> పూర్తి షెడ్యూల్​ ఇదే....

తేదీమ్యాచ్​సమయంవేదిక
మార్చి 29 ముంబయి ​X చెన్నై 8గంటలకు(సా) ముంబయి
మార్చి 30 దిల్లీ X పంజాబ్​ " దిల్లీ
మార్చి 31 బెంగళూరు X కోల్​కతా " బెంగళూరు
ఏప్రిల్​ 1 హైదరాబాద్​ X ముంబయి " హైదరాబాద్
ఏప్రిల్​ 2 చెన్నై X రాజస్థాన్​ " చెన్నై
ఏప్రిల్​ 3 కోల్​కతా X దిల్లీ క్యాపిటల్స్​ " కోల్​కతా
ఏప్రిల్​ 4 పంజాబ్​ X హైదరాబాద్​ " మొహాలీ
ఏప్రిల్​ 5 ముంబయి ​X బెంగళూరు 4గంటలకు(సా..) ముంబయి
ఏప్రిల్​ 5 రాజస్థాన్​ X దిల్లీ క్యాపిటల్స్​ 8గంటలకు(రా..) జైపుర్​​/గువాహటి
ఏప్రిల్​ 6 కోల్​కతా X చెన్నై " కోల్​కతా
ఏప్రిల్​ 7 బెంగళూరు X హైదరాబాద్​ " బెంగళూరు
ఏప్రిల్​ 8 పంజాబ్​ X ముంబయి " మొహాలీ
ఏప్రిల్​ 9 రాజస్థాన్​ X కోల్​కతా " జైపుర్​/గువాహటి
ఏప్రిల్​ 10 దిల్లీ క్యాపిటల్స్​ X బెంగళూరు " దిల్లీ
ఏప్రిల్​ 11 చెన్నై X పంజాబ్ " చెన్నై
ఏప్రిల్​ 12 హైదరాబాద్​ X రాజస్థాన్​ 4గంటలకు(సా..) హైదరాబాద్​
ఏప్రిల్​ 12 కోల్​కతా​ X ముంబయి 8గంటలకు(రా..) కోల్​కతా
ఏప్రిల్​ 13 దిల్లీ క్యాపిటల్స్​ X చెన్నై " దిల్లీ
ఏప్రిల్​ 14 పంజాబ్​ X బెంగళూరు " మొహాలీ
ఏప్రిల్​ 15 ముంబయి ​X రాజస్థాన్​ " ముంబయి
ఏప్రిల్​ 16 హైదరాబాద్​ X కోల్​కతా " హైదరాబాద్
ఏప్రిల్​ 17 పంజాబ్​ X చెన్నై " మొహాలీ
ఏప్రిల్​ 18 బెంగళూరు X రాజస్థాన్​ " బెంగళూరు
ఏప్రిల్​ 19 దిల్లీ క్యాపిటల్స్​ X కోల్​కతా​ 4గంటలకు(సా..) దిల్లీ
ఏప్రిల్​ 19 చెన్నై X హైదరాబాద్​ 8గంటలకు(రా..) చెన్నై
ఏప్రిల్​ 20 ముంబయి ​X పంజాబ్​ " ముంబయి
ఏప్రిల్​ 21 రాజస్థాన్​ X హైదరాబాద్​ " జైపుర్​
ఏప్రిల్​ 22 బెంగళూరు X దిల్లీ క్యాపిటల్స్​ " బెంగళూరు
ఏప్రిల్​ 23 కోల్​కతా​ X పంజాబ్​ " కోల్​కతా
ఏప్రిల్​ 24 చెన్నై X ముంబయి " చెన్నై
ఏప్రిల్​ 25 రాజస్థాన్​ X బెంగళూరు " జైపుర్​
ఏప్రిల్​ 26 పంజాబ్​ X కోల్​కతా​ 4గంటలకు(సా..) మొహాలీ
ఏప్రిల్​ 26 హైదరాబాద్​ X దిల్లీ క్యాపిటల్స్​ 8గంటలకు(రా..) హైదరాబాద్
ఏప్రిల్​ 27 చెన్నై X బెంగళూరు " చెన్నై
ఏప్రిల్​ 28 ముంబయి ​X కోల్​కతా​ " ముంబయి
ఏప్రిల్​ 29 రాజస్థాన్​ X పంజాబ్​ " జైపుర్​
ఏప్రిల్​ 30 హైదరాబాద్​ X చెన్నై " హైదరాబాద్​
మే 1 ముంబయి ​X దిల్లీ " ముంబయి
మే 2 కోల్​కతా​ X రాజస్థాన్ " కోల్​కతా​
మే 3 బెంగళూరు X పంజాబ్​ 4గంటలకు(సా..) బెంగళూరు
మే 3 దిల్లీ క్యాపిటల్స్​ X హైదరాబాద్ 8గంటలకు(రా..) దిల్లీ
మే 4 చెన్నై X రాజస్థాన్ " జైపుర్​
మే 5 హైదరాబాద్​ X బెంగళూరు " హైదరాబాద్​
మే 6 దిల్లీ క్యాపిటల్స్​ X ముంబయి " దిల్లీ
మే 7 చెన్నై X కోల్​కతా " చెన్నై
మే 8 పంజాబ్​ X రాజస్థాన్ " మొహాలీ
మే 9 ముంబయి ​X హైదరాబాద్ " ముంబయి
మే 10 చెన్నై X దిల్లీ క్యాపిటల్స్ 4గంటలకు(సా..) చెన్నై
మే 10 కోల్​కతా​ X బెంగళూరు 8గంటలకు(రా..) కోల్​కతా​
మే 11 రాజస్థాన్​ X ముంబయి " జైపుర్​​
మే 12 హైదరాబాద్​ X పంజాబ్ " హైదరాబాద్
మే 13 దిల్లీ క్యాపిటల్స్​ X రాజస్థాన్​ " దిల్లీ
మే 14 బెంగళూరు X చెన్నై " బెంగళూరు
మే 15 కోల్​కతా​ X హైదరాబాద్ " కోల్​కతా​
మే 16 పంజాబ్​ X దిల్లీ క్యాపిటల్స్ " మొహాలీ
మే 17 బెంగళూరు X ముంబయి " బెంగళూరు
Last Updated : Mar 1, 2020, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details