టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆయన అప్పుడు కారులోనే ఉన్నా గాయలేం కాలేదని అజారుద్దీన్ సహాయకుడు వెల్లడించారు. రాజస్థాన్ సవాయి మాధోపుర్లో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
రోడ్డు ప్రమాదం.. కారులో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ - Mohammad Azharuddin car accident news
మాజీ క్రికెటర్ అజారుద్దీన్
16:18 December 30
.
Last Updated : Dec 30, 2020, 4:40 PM IST