తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఒక్క రోజు చాలదు' - అంతర్జాతీయ మహిళా దినోత్సవం

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా...టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ ప్రత్యేక సందేశాన్ని ట్విట్టర్లో పోస్టు చేశాడు.

మహిళలపై కోహ్లీ సందేశం

By

Published : Mar 8, 2019, 3:39 PM IST

మహిళా దినోత్సవాన్ని సంవత్సరం అంతా జరుపుకోవాలని...ఈ ఒక్కరోజుకే పరిమితం కాకూడదని వ్యాఖ్యానించాడు కోహ్లీ. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని సూచించాడు.

ప్రస్తుతం టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్ ఆడుతోంది. నాగ్‌పూర్​లో జరిగిన రెండో వన్డేలో అద్భతమైన సెంచరీ చేసి విజయాన్ని అందించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 40వ సెంచరీ.

  • ఈ సెంచరీతో సచిన్ తర్వాత వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. సచిన్ 49 సెంచరీల రికార్డును కోహ్లీ అధిగమించడానికి ఇంకా 9 సెంచరీల దూరంలో మాత్రమే ఉన్నాడు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే రాంచీ స్టేడియంలో శుక్రవారం జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details