తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ రికార్డు సాధించిన వారిలో కోహ్లీ రెండోవాడు - virat kohli and anushka sharma

సఫారీలపై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో సెహ్వాగ్ ముందున్నాడు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

By

Published : Oct 11, 2019, 3:06 PM IST

పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో మరో రికార్డు సాధించాడు విరాట్ కోహ్లీ. ఈ జట్టుపై టెస్టుల్లో అత్యధిక స్కోరు చేసిన వారిలో రెండో స్థానంలో నిలిచాడు. ఇతడి కంటే ముందు సెహ్వాగ్(319) ఉన్నాడు.

తర్వాతి స్థానాల్లో మయాంక్ అగర్వాల్(215), రోహిత్ శర్మ(176), సచిన్ తెందూల్కర్(169) ఉన్నారు. ఈ మ్యాచ్​లో ప్రస్తుతం భారీ స్కోరు దిశగా సాగుతోంది టీమిండియా. క్రీజులో జడేజా, కోహ్లీ ఉన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details