కోహ్లీ మరో రికార్డు - భారత్
రాంచీలో జరిగిన వన్డేలో కెప్టెన్ కోహ్లీ మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. కెప్టెన్‌గా అతితక్కువ వన్డేల్లో నాలుగు వేల పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
విరాట్ కోహ్లీ
రాంచీలో జరిగిన వన్డేలో కెప్టెన్ కోహ్లీ మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. కెప్టెన్‌గా అతితక్కువ వన్డేల్లో నాలుగు వేల పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 63 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఈ ఘనత సాధించగా ఏబీ డివిలియర్స్ 77 ఇన్నింగ్స్‌లతో తరువాతి స్థానంలో ఉన్నాడు.
వన్డేల్లో 4 వేల పరుగుల చేసిన నాలుగో భారత కెప్టెన్‌గా కూడా ఘనత సాధించాడు విరాట్. ధోని, అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ కోహ్లీ కంటే ముందున్నారు.
Last Updated : Mar 9, 2019, 12:30 AM IST