సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సంచలన బ్యాటింగ్ చేసిన కేరళ బ్యాట్స్మన్ మహ్మద్ అజహరుద్దీన్ 'విష్ లిస్ట్' ప్రస్తుతం వైరల్గా మారింది. ఇటీవల ముంబయితో జరిగిన మ్యాచ్లో 54 బంతుల్లో 137 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓ వార్త ఛానెల్, అజహరుద్దీన్ 'లిస్ట్ ఆఫ్ విషెస్'(ఆశయాలు) ఫొటోను బయటపెట్టింది.
ఇంతకీ అజారుద్దీన్ ఆశయాలేంటి?