తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ వేలం: మోరిస్​ ఆల్​టైమ్​ రికార్డు - ipl 14th season

దక్షిణాఫ్రికా ఆల్​రౌండర్​ క్రిస్​ మోరిస్​ ఐపీఎల్​ వేలంలో రికార్డు సృష్టించాడు. గతంలో యూవీ రూ.16 కోట్లకు అమ్ముడుపోగా.. తాజాగా ఆ ధరను క్రిస్ అధిగమించాడు. ఈ వేలంలో ఇతడిని రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్.

ipl-auction-2021-chris-morris
ఐపీఎల్​లో మోరిస్​ ఆల్​టైమ్​ రికార్డు

By

Published : Feb 18, 2021, 4:08 PM IST

Updated : Feb 18, 2021, 4:19 PM IST

దక్షిణాఫ్రికా ఆల్​రౌండర్​ క్రిస్​ మోరిస్​ ఐపీఎల్​ వేలంలో రికార్డు సృష్టించాడు. గతంలో యూవీ రూ.16 కోట్లకు అమ్ముడుపోగా.. తాజాగా ఆ ధరను క్రిస్ అధిగమించాడు. రాజస్థాన్​ జట్టు రూ.16.25 కోట్లకు క్రిస్​ను సొంతం చేసుకుంది.

రూ.75 లక్షల కనీస విలువ జాబితాలో ఉన్నమోరిస్ ప్రస్తుత సీజన్​లో అత్యధిక ధరకు అమ్ముడయ్యాడు. గతంలో అతన్ని బెంగుళూరు జట్టు రూ.పది కోట్లకు కొనుగోలు చేసింది.

Last Updated : Feb 18, 2021, 4:19 PM IST

ABOUT THE AUTHOR

...view details