రానున్న ఐపీఎల్ సీజన్ కోసం కొత్త జెర్సీని తీసుకొచ్చింది దిల్లీ క్యాపిటల్స్(డీసీ) ఫ్రాంచైజీ. సంబంధిత విషయాన్ని డీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. జేఎస్‌డబ్ల్యూ.. గతేడాది నుంచి దిల్లీ ఫ్రాంచైజీకి స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. వరుసగా రెండో ఏడాది డీసీతో తమ అనుబంధాన్ని కొనసాగిస్తోంది జేఎస్‌డబ్ల్యూ.
ఈ సారి టైటిల్ కొట్టేనా..?