తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​: సన్​రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్​ ఇదే​ - సన్​రైజర్స్​ హైదరాబాద్​

యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ షెడ్యూల్​ వచ్చేసింది. ఈ లీగ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ టీమ్‌తో ఎప్పుడు ఆడుతుందో ఓసారి చూద్దాం.

sunrisers
సన్​రైజర్స్​

By

Published : Sep 6, 2020, 8:10 PM IST

క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్​ తరుణం దగ్గర పడుతోంది. ఆదివారం లీగ్​కు సంబంధించిన షెడ్యూల్​ కూడా ప్రకటించారు. అబుదాబి వేదికగా సెప్టెంబరు 19న ముంబయి- చెన్నై జట్ల మధ్య పోరుతో టోర్నీ ప్రారంభించనున్నారు. అయితే, ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న ఫ్రాంచైజీల్లో సన్​రైజర్స్ హైదరబాద్​ ఒకటి. మరి ఈ లీగ్​లో సన్​రైజర్స్​ ఏఏ తేదీల్లో ఏ జట్టుతో తలపడనుందో తెలుసా?.

సన్​రైజర్స్​ మ్యాచ్​ల వివరాలు​

సెప్టెంబరు 21: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో-రాత్రి 07.30-దుబాయ్

సెప్టెంబరు 26: కోల్‌కతా నైట్ రైడర్స్​తో-రాత్రి 07.30-అబుదాబి

సెప్టెంబరు 29: దిల్లీ క్యాపిటల్స్​తో-రాత్రి 07.30-అబుదాబి

అక్టోబరు 2: చెన్నై సూపర్ కింగ్స్​తో -రాత్రి 07.30-దుబాయ్

అక్టోబరు 4: ముంబయి ఇండియన్స్​తో- మధ్యాహ్నం 03.30-షార్జా

అక్టోబరు 8: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్​తో-రాత్రి 07.30-దుబాయ్

అక్టోబరు 11: రాజస్థాన్ రాయల్స్​తో- మధ్యాహ్నం 03.30-దుబాయ్

అక్టోబరు 13: చెన్నై సూపర్ కింగ్స్​తో- రాత్రి 07.30-దుబాయ్

అక్టోబరు 18: కోల్‌కతా నైట్ రైడర్స్​తో- మధ్యాహ్నం 03.30-అబుదాబి

అక్టోబరు 22: రాజస్థాన్ రాయల్స్​తో- రాత్రి 07.30-దుబాయ్

అక్టోబరు 24: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్​తో- రాత్రి 07.30-దుబాయ్

అక్టోబరు 27: దిల్లీ క్యాపిటల్స్​తో- రాత్రి 07.30-దుబాయ్

అక్టోబరు 31: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో- రాత్రి 07.30-షార్జా

నవంబరు 3: ముంబయి ఇండియన్స్​తో- రాత్రి 07.30-షార్జా

ఐపీఎల్​లో సన్​రైజర్స్ మ్యాచ్​ షెడ్యూల్​

ABOUT THE AUTHOR

...view details