తెలంగాణ

telangana

ETV Bharat / sports

దక్షిణాఫ్రికాతో చివరి వన్డే.. భారత్ బ్యాటింగ్ - భారత్-దక్షిణాఫ్రికా ఐదో వన్డే జట్లు

భారత మహిళా జట్టుతో జరుగుతోన్న ఐదో వన్డేలో మొదట టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే సిరీస్​ కోల్పోయిన టీమ్ఇండియా ఈ మ్యాచ్​లో గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది.

South Africa Women opt to bowl
దక్షిణాఫ్రికాతో చివరి వన్డే.. భారత్ బ్యాటింగ్

By

Published : Mar 17, 2021, 9:07 AM IST

భారత మహిళా జట్టుతో జరుగుతోన్న ఐదో వన్డేలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. ఐదు మ్యాచ్​ల సిరీస్​లో ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్ కోల్పోయిన టీమ్ఇండియా ఈ మ్యాచ్​లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది.

జట్లు

భారత్

స్మృతి మంధాన, ప్రియా పూనియా, పూనమ్ రౌత్, మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్​ప్రీత్ కౌర్, సుష్మ వర్మ, ప్రత్యూష, దయాలన్ హేమలత, జులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్, మోనికా పటేల్

దక్షిణాఫ్రికా

లౌరా వాల్వార్ట్, సూన్ లూస్ (కెప్టెన్), మిగ్నోన్ డూ ప్రీజ్, లారా గుడల్, అన్నే బోస్, మరిజన్నె కప్, సినాలో జఫ్ఫా, షబ్నమ్ ఇస్మాయిల్, నదినే క్లర్క్, నందుమిసో షంగాసే, తుమీ సేఖుఖునే

ABOUT THE AUTHOR

...view details