బంగ్లాదేశ్‌తో రెండో టీ20లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది భారత్. రాజ్‌కోట్ వేదికగాజరగుతున్నఈ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గాలనే కసితో ఉంది టీమిండియా. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో ముందున్న బంగ్లా.. ఇందులోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది.
దిల్లీతో పోలిస్తే రాజ్‌కోట్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశముంది. 'మహా' తుపాను కారణంగా మ్యాచ్ మధ్యలో వర్షం పడొచ్చు. ఇరు జట్లులో ఏ మార్పు లేకుండానే బరిలో దిగుతున్నాయి.
ఇరు జట్లు
భారత్
రోహిత్‌శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(కీపర్), వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్య, యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్, శివమ్ దూబే, శార్దుల్ ఠాకుర్
బంగ్లాదేశ్
మహ్మదుల్లా(కెప్టెన్), సౌమ్య సర్కార్, మహ్మద్ నయీమ్, ఆఫిఫ్ హొస్సేన్, మొసదెక్ హొస్సేన్, అమినుల్ ఇస్లాం, లిటన్ దాస్, ముష్ఫికర్ రహీమ్, అరాఫత్ సన్నీ, అల్అమిన్ హొస్సేన్, ముష్ఫికర్ రహ్మాన్, షైఫుల్ ఇస్లాం
ఇదీ చదవండి: చైనా ఓపెన్‌లో క్వార్టర్స్‌కు సాత్విక్ - చిరాగ్ జోడీ