టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భారత మహిళా జట్టు అద్భుత విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై 17 పరుగుల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. ఆతిథ్య ఆసీస్‌ను 115 పరుగులకే ఆలౌట్ చేసింది. అంతకు ముందు భారత్.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.
టీ20 ప్రపంచకప్: ఆస్ట్రేలియాపై భారత్ అద్భుత విజయం
ఆస్ట్రేలియాపై భారత్ ఉత్కంఠకర గెలుపు
16:33 February 21
ఆస్ట్రేలియాపై భారత్ ఉత్కంఠకర గెలుపు
Last Updated : Mar 2, 2020, 2:10 AM IST