భారత మహిళా క్రికెటర్లు యూఏఈ చేరుకున్నారు. ఉమెన్ టీ20 ఛాలెంజ్‌లో ఆడటంలో భాగంగా ఆ దేశానికి పయనమయ్యారు. ఆ ఫొటోల్ని ఐపీఎల్ ట్విట్టర్లో పంచుకుంది.
టీ20 ఛాలెంజ్‌కు అమ్మాయిలు రెడీ - IPL NEWS
త్వరలో జరగనున్న మహిళా టీ20 ఛాలెంజ్ కోసం టీమ్ఇండియా అమ్మాయిలు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే గురువారం యూఏఈకి వెళ్లారు.
టీ20 ఛాలెంజ్‌కు అమ్మాయిలు రెడీ
ఇందులో భాగంగా నవంబరు 4-9 మధ్య, మూడు జట్లు నాలుగు మ్యాచ్‌లు ఆడనున్నాయి. హర్మన్ ప్రీత్, స్మృతి మంధాన, మిథాలీ రాజ్.. వారి వారి జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే యూఏఈలో ఐపీఎల్ రసవత్తరంగా జరుగుతోంది. ఫ్లేఆఫ్ అవకాశాల కోసం అన్ని జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి.