తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్ గెలిచిన కివీస్.. భారత్ బ్యాటింగ్ - india vs new zealand 2020

సెడెన్ పార్క్​లో భారత్​తో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన కివీస్.. బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్​లో గెలవాలని ఇరుజట్లు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో విజయం సాధిస్తే సిరీస్, భారత్ సొంతమవుతుంది.​

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
కోహ్లీ-విలియమ్సన్

By

Published : Jan 29, 2020, 12:06 PM IST

Updated : Feb 28, 2020, 9:29 AM IST

హామిల్టన్​లో టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్​లు గెలిచి ఊపు మీదున్న కోహ్లీసేన.. ఇందులోనూ గెలిచి, సిరీస్​ పట్టేయాలని చూస్తోంది. ఈ టీ20 గెలిచి, రేసులో నిలవాలని చూస్తోంది కివీస్. మరి ఎవరూ విజయం సాధిస్తారో చూడాలి.

న్యూజిలాండ్‌ గడ్డపై భారత్‌.. ఇప్పటివరకు టీ20 సిరీస్‌ గెలవలేదు. 2009లో ధోనీ సారథ్యంలో 0-2 తేడాతో ఓటమి పాలైంది టీమిండియా. గతేడాది జరిగిన మూడు మ్యాచుల సిరీస్‌ 1-2 తేడాతో చేజారింది. ఇప్పుడు గెలిస్తే తొలిసారి గెలిచి, ఈ ఘనత సాధించిన జట్టుగా నిలుస్తుంది.

జట్లు

భారత్
విరాట్​ కోహ్లీ (కెప్టెన్​), రోహిత్​శర్మ (వైస్​ కెప్టెన్​), కేఎల్​ రాహుల్(కీపర్​)​, శ్రేయస్​ అయ్యర్​, మనీశ్​​​ పాండే, శివమ్​ దూబే, రవీంద్ర జడేజా, చాహల్​​​,​ బుమ్రా,​ షమి, శార్దుల్ ఠాకుర్

న్యూజిలాండ్
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), హమీష్ బెన్నెట్, గ్రాండ్​హోమ్, మార్టిన్ గప్తిల్, కొలిన్ మన్రో, రాస్ టేలర్, బ్లెయర్ టిక్నర్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫెట్, ఇష్ సోదీ, టిమ్ సౌతీ

Last Updated : Feb 28, 2020, 9:29 AM IST

ABOUT THE AUTHOR

...view details