తెలంగాణ

telangana

ETV Bharat / sports

తొలి సెషన్​లో భారత్ జోరు.. ఇంగ్లాండ్ 74/3 - అక్షర్ పటేల్

చివరి టెస్టు తొలి సెషన్​లోనే భారత జట్టుకు శుభారంభాన్ని అందిచారు బౌలర్లు అక్షర్ పటేల్, సిరాజ్. దీంతో మొదటి సెషన్ ముగిసే సరికి ఇంగ్లాండ్ 74/3 పరుగుల వద్ద నిలిచింది.

INDIA VS ENGLANG TEST: ENG FIRST INNINGS SCORE
తొలి సెషన్​లో భారత్ జోరు.. ఇంగ్లాండ్ 74/3

By

Published : Mar 4, 2021, 11:37 AM IST

మొతేరాలో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి రోజు టీమ్​ఇండియా జోరు చూపిస్తోంది. భారత బౌలర్లు అక్షర్ పటేల్(2 వికెట్లు), సిరాజ్(1)​ చెలరేగిపోయారు. దీంతో లంచ్​ విరామానికి ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది.

ప్రస్తుతం క్రీజులో జానీ బెయిర్ స్టో(28*), బెన్ స్టోక్స్(24*) ఉన్నారు.

ఇదీ చూడండి:చెన్నైకి ధోనీ, రాయుడు- త్వరలోనే ప్రాక్టీస్ షురూ!

ABOUT THE AUTHOR

...view details