తెలంగాణ

telangana

ETV Bharat / sports

నాలుగో టెస్టు: బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ - మొతేరా టెస్టు

మొతేరాలో జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకుంది. ఇప్పటికే సిరీస్​లో 2-1తో టీమ్​ఇండియా ఆధిక్యంలో ఉంది.

india vs england fourth test toss
నాలుగో టెస్టు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

By

Published : Mar 4, 2021, 9:04 AM IST

నిర్ణయాత్మక నాలుగో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్. సిరీస్​లో ఇప్పటికే 2-1తో భారత్ ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్​ గెలిచినా లేదా డ్రాగా ముగించినా ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​కు అర్హత సాధిస్తుంది టీమ్​ఇండియా.

జట్లు:

టీమ్ఇండియా:రోహిత్​ శర్మ, శుభ్​మన్​ గిల్​, ఛెతేశ్వర్​ పుజారా, విరాట్​ కోహ్లీ (కెప్టెన్​), అజింక్య రహానె, రిషబ్​ పంత్​ (వికెట్​ కీపర్​), వాషింగ్టన్ సుందర్​, అక్షర్​ పటేల్​, రవిచంద్రన్​ అశ్విన్​, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్.

ఇంగ్లాండ్​:డొమినిక్​ సిబ్లీ, జాక్​ క్రాలే, జానీ బెయిర్​స్టో, జో రూట్​ (కెప్టెన్​), బెన్​ స్టోక్స్​, ఓల్లీ పోప్​, బెన్ ఫోక్స్​ (వికెట్​ కీపర్​), ​డేనియల్ లారెన్స్​, జాక్​ లీచ్​, డొమినిక్ బెస్​, జేమ్స్​ అండర్సన్​.

ఇదీ చూడండి:భారత్​ X ఇంగ్లాండ్​: నిర్ణయాత్మక పోరులో గెలుపెవరిది?

ABOUT THE AUTHOR

...view details