ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమ్ఇండియా నిలకడగా ఆడుతోంది. టీ విరామ సమయానికి 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.
నిలకడగా ఆడుతున్న భారత్- టీ విరామానికి 189/3 - rohit rahane
చెన్నై టెస్టులో భారత్ నిలకడగా ఆడుతోంది. టీ విరామానికి 3 వికెట్లు కోల్పోయి 189 పరుగులు సాధించింది. నాలుగో వికెట్కు రోహిత్, రహానె శతక భాగస్వామ్యం నమోదు చేశారు.
రోహిత్ శర్మ(132), రహానె(36) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు సెంచరీ(103) భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. పుజారా 21 పరుగులు చేసి వెనుదిరగగా.. కోహ్లీ, శుభ్మన్ గిల్ డకౌటయ్యారు.
పర్యటక జట్టు బౌలర్లు.. జాక్ లీచ్, ఓలీ స్టోన్, మొయిన్ అలీ తలో వికెట్ తీశారు.
Last Updated : Feb 13, 2021, 2:31 PM IST