చెపాక్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం దిశగా అడుగులేస్తోంది. రెండో ఇన్నింగ్స్లో నాలుగో రోజు 429 రన్స్ లక్ష్యంగా బరిలో దిగిన ఇంగ్లీష్ జట్టు తొలి సెషన్లో మరో నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భోజన విరామానికి.. 7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ పరుగులు చేసింది. టీమ్ఇండియా గెలుపొందాలంటే మరో 3 వికెట్లు సాధించాల్సిఉంది.
విజయం దిశగా భారత్.. లంచ్ విరామానికి ఇంగ్లాండ్ 116/7 - ఇండియా vs ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ 2
రెండో టెస్టులో టీమ్ఇండియా విజయం దిశగా అడుగులేస్తోంది. రెండో ఇన్నింగ్స్లో లంచ్ సమయానికి ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. భారత్ గెలుపొందాలంటే మరో 3 వికెట్లు పడగొట్టాల్సి ఉంది.
విజయం దిశగా భారత్.. లంచ్ సమయానికి ఇంగ్లాండ్