నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐదో టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ సారథి మోర్గాన్.. బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే చెరో రెండు టీ20లు గెలిచిన ఇరు జట్లు చివరి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి.
ఈ మ్యాచ్ కోసం భారత్ ఒక మార్పు చేసింది. కేఎల్ రాహుల్‌ను పక్కన పెట్టి.. టీ నటరాజన్‌కు అవకాశం కల్పించారు. ఓపెనర్‌గా రోహిత్‌కు తోడుగా విరాట్ కోహ్లీ రానున్నాడు. వన్‌డౌన్‌లో సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు దిగనున్నాడు. కాగా ఇంగ్లాండ్ తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.
తుది జట్లు: