పింక్ బాల్ వార్మప్ గేమ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నా సరే పంత్‌కు నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు కోసం టీమ్ఇండియా బుధవారం జట్టు ప్రకటించింది. ఇందులో అతడికి చోటు దక్కలేదు. సాహా వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
పంత్‌కు నిరాశ.. గులాబీ టెస్టులో దక్కని చోటు - గులాబీ టెస్టులో పంత్‌కు దక్కని చోటు
అడిలైడ్ వేదికగా గురువారం ప్రారంభమయ్యే తొలి టెస్టు కోసం టీమ్ఇండియా జట్టు ప్రకటించింది. పృథ్వీషా ఓపెనర్‌గా రానున్నాడు. వికెట్ కీపర్ పంత్‌కు చోటు దక్కలేదు.
పంత్‌కు నిరాశ.. గులాబీ టెస్టులో దక్కని చోటు
జట్టు: మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, కోహ్లీ(కెప్టెన్), పుజారా, అజింక్య రహానె, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా, అశ్విన్, ఉమేశ్ యాదవ్, సమి, బుమ్రా
Last Updated : Dec 16, 2020, 4:01 PM IST