తెలంగాణ

telangana

ETV Bharat / sports

అండర్​-19 ప్రపంచకప్: ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ - ICC Under-19 World Cup Final at Potchefstroom, Feb 9, 2020

India U19 vs Bangladesh U19 Worldcup Final match live updates and score
భారత్​X బంగ్లాదేశ్​ మధ్య అండర్​-19 ప్రపంచకప్​ ఫైనల్​

By

Published : Feb 9, 2020, 1:04 PM IST

Updated : Feb 29, 2020, 5:56 PM IST

20:03 February 09

26 ఓవర్లకు బంగ్లాదేశ్ 110/6

ఛేదనలో బంగ్లాదేశ్ లక్ష్యం వైపు సాగుతోంది. 26 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. క్రీజులో ఎమన్(27), అక్బర్ అలీ(25) ఉన్నారు.

19:48 February 09

ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లా

102 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది బంగ్లాదేశ్. 5 పరుగులు చేసిన అవిశేక్ దాస్ క్యాచ్ ఔట్​గా వెనుదిరిగాడు.

19:48 February 09

22 ఓవర్లకు బంగ్లా 97/5

22 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ ఐదు వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. క్రీజులో అవిశేక్ దాస్ (1), అక్బర్ అలీ (18) ఉన్నారు.

19:42 February 09

ఐదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్

85 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. సుశాంత్ బౌలింగ్​లో షమీమ్ హొస్సేన్ (7) క్యాచ్​ ఔట్​గా వెనుదిరిగాడు.

19:42 February 09

20 ఓవర్లకు బంగ్లా 85/4

20 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ నాలుగు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. క్రీజులో షమీమ్ హొస్సేన్ (7), అక్బర్ అలీ (9) ఉన్నారు.

19:31 February 09

19 ఓవర్లకు బంగ్లా 73/4

19 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ నాలుగు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజులో షమీమ్ హొస్సేన్ (6), అక్బర్ అలీ (3) ఉన్నారు.

19:31 February 09

17 ఓవర్లకు బంగ్లా 66/4

17 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ నాలుగు వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. క్రీజులో షమీమ్ హొస్సేన్ (1), అక్బర్ అలీ (2) ఉన్నారు.

19:29 February 09

నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్

65 పరుగుల వద్ద బంగ్లా నాలుగో వికెట్ కోల్పోయింది. షహదత్ హొస్సేన్ (1) స్టంపౌట్​గా వెనుదిరిగాడు.

19:24 February 09

16 ఓవర్లకు బంగ్లా 65/3

16 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ మూడు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. క్రీజులో షహదత్ హొస్సేన్ (1), అక్బర్ అలీ (2) ఉన్నారు.

19:13 February 09

16 ఓవర్లకు బంగ్లా 65/3

16 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ మూడు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. క్రీజులో షహదత్ హొస్సేన్ (1), అక్బర్ అలీ (2) ఉన్నారు.

19:10 February 09

16 ఓవర్లకు బంగ్లా 65/3

16 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ మూడు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. క్రీజులో షహదత్ హొస్సేన్ (1), అక్బర్ అలీ (2) ఉన్నారు.

19:04 February 09

16 ఓవర్లకు బంగ్లా 65/3

16 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ మూడు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. క్రీజులో షహదత్ హొస్సేన్ (1), అక్బర్ అలీ (2) ఉన్నారు.

18:59 February 09

రెండో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్

62 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది బంగ్లాదేశ్. మహ్మదుల్ 8 పరుగులు చేసి రవి బిష్ణోయ్ బౌలింగ్​లో క్లీన్ బౌల్డయ్యాడు.

18:52 February 09

3 ఓవర్లకు బంగ్లా 20/0

3 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ 20 పరుగులు చేసింది. క్రీజులో ఎమన్ (8), తమీమ్ (8) ఉన్నారు.

18:52 February 09

6 ఓవర్లకు బంగ్లా స్కోరు 33/0

6 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్.. వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. క్రీజులో ఎమన్ (13), తమీమ్ (9) ఉన్నారు.

18:52 February 09

3 ఓవర్లకు బంగ్లా 20/0

3 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ 20 పరుగులు చేసింది. క్రీజులో ఎమన్ (8), తమీమ్ (8) ఉన్నారు.

18:46 February 09

4 ఓవర్లకు బంగ్లా 27/0

4 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ 27 పరుగులు చేసింది. క్రీజులో ఎమన్ (8), తమీమ్ (8) ఉన్నారు.

18:40 February 09

3 ఓవర్లకు బంగ్లా 20/0

3 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ 20 పరుగులు చేసింది. క్రీజులో ఎమన్ (8), తమీమ్ (8) ఉన్నారు.

18:27 February 09

బంగ్లాదేశ్ బ్యాటింగ్ ప్రారంభం

178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది బంగ్లాదేశ్. పర్వేజ్ హొస్సేన్, తన్జీద్ హసన్ ఓపెనర్లుగా వచ్చారు

18:11 February 09

177 పరుగులకు భారత్ ఆలౌట్

బంగ్లాదేశ్​తో జరుగుతోన్న అండర్ -19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 177 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్​తో ఆకట్టుకున్నారు. యశస్వి జైస్వాల్ (88) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా.. తిలక్ వర్మ 38 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. బంగ్లా బౌలర్లలో అవిశేక్ దాస్ 3, షరిపుల్ ఇస్లామ్, తన్జీమ్ హసన్ రెండు, రకీబుల్ హసన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.

17:57 February 09

ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా

170 పరుగుల వద్ద మరో వికెట్​ను కోల్పోయింది భారత్. అథర్వ అంకోలేకర్ (3) అవిషేక్ దాస్ బౌలింగ్​లో క్లీన్​బౌల్డ్​గా వెనుదిరిగాడు.

17:49 February 09

తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్
172 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది టీమిండియా. కార్తీక్ త్యాగి (0) డకౌట్​గా వెనుదిరిగాడు.

17:48 February 09

ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా

170 పరుగుల వద్ద మరో వికెట్​ను కోల్పోయింది భారత్. అథర్వ అంకోలేకర్ (3) అవిషేక్ దాస్ బౌలింగ్​లో క్లీన్​బౌల్డ్​గా వెనుదిరిగాడు.

17:40 February 09

ఏడో వికెట్ కోల్పోయిన భారత్

బంగ్లాదేశ్​ కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్​తో ఆకట్టుకుంటోంది. అథర్వ పెవిలియన్ చేరిన కాసేపటికే రవి బిష్నోయ్ (2) రనౌట్​గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా  44 ఓవర్లలో 170  పరుగులు  చేసింది.

17:34 February 09

ఆరో వికెట్ కోల్పోయిన భారత్

పరుగు తీయబోయి తికమకపడ్డ భారత యువ కుర్రాళ్లు ఇద్దరూ ఒకే ఎండ్​లోకి పరుగెత్తారు. ఈ క్రమంలో ధృవ్ జురెల్ (22) రనౌట్​గా వెనుదిరిగాడు.

17:06 February 09

ఏడో వికెట్ కోల్పోయిన భారత్

బంగ్లాదేశ్​ కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్​తో ఆకట్టుకుంటోంది. అథర్వ పెవిలియన్ చేరిన కాసేపటికే రవి బిష్నోయ్ (2) రనౌట్​గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా  44 ఓవర్లలో 170  పరుగులు  చేసింది.

17:06 February 09

41 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అథర్వ అంకోలేకర్ (3), ధృవ్ జురెల్ (16) క్రీజులో ఉన్నారు.

41వ ఓవర్: 1 2 1 0 0 1 (5 పరుగులు)

16:59 February 09

42 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అథర్వ అంకోలేకర్ (3), ధృవ్ జురెల్ (22) క్రీజులో ఉన్నారు.

42వ ఓవర్: 4 1 1L 0 1 (7 పరుగులు)

16:55 February 09

భారత్​కు షాక్.. జైస్వాల్ ఔట్

అర్ధశతకం సాధించి జోరుమీదున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఔటయ్యాడు. 156 పరుగుల వద్ద షరిఫుల్ ఇస్లామ్ బౌలింగ్​లో పెవిలియన్ చేరాడు. 121 బంతుల్లో 88 పరుగులు చేశాడు జైస్వాల్. ఇందులో 8 ఫోర్లు ఒక సిక్సు ఉన్నాయి.

16:48 February 09

ఐదో వికెట్ కోల్పోయిన భారత్

షరిఫుల్ ఇస్లామ్ వరుస బంతుల్లో వికెట్లు సాధించాడు. జైస్వాల్ ఔటయ్యాక వచ్చిన సిద్దేశ్ వీర్ (0) డకౌట్​గా వెనుదిరిగాడు.

16:42 February 09

భారత్​కు షాక్.. జైస్వాల్ ఔట్

అర్ధశతకం సాధించి జోరుమీదున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఔటయ్యాడు. 156 పరుగుల వద్ద షరిఫుల్ ఇస్లామ్ బౌలింగ్​లో పెవిలియన్ చేరాడు. 121 బంతుల్లో 88 పరుగులు చేశాడు జైస్వాల్. ఇందులో 8 ఫోర్లు ఒక సిక్సు ఉన్నాయి.

16:37 February 09

38 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (80), ధృవ్ జురెల్ (12) క్రీజులో ఉన్నారు.

38వ ఓవర్: 1 1 0 0 1 2 (5 పరుగులు)

16:37 February 09

34 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (69), ధృవ్ జురెల్ (2) క్రీజులో ఉన్నారు.

34వ ఓవర్: 4 1 0 1 0 1(7 పరుగులు)

16:33 February 09

34 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (69), ధృవ్ జురెల్ (2) క్రీజులో ఉన్నారు.

34వ ఓవర్: 4 1 0 1 0 1(7 పరుగులు)

16:27 February 09

34 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (69), ధృవ్ జురెల్ (2) క్రీజులో ఉన్నారు.

34వ ఓవర్: 4 1 0 1 0 1(7 పరుగులు)

16:24 February 09

34 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (69), ధృవ్ జురెల్ (2) క్రీజులో ఉన్నారు.

34వ ఓవర్: 4 1 0 1 0 1(7 పరుగులు)

16:22 February 09

34 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (69), ధృవ్ జురెల్ (2) క్రీజులో ఉన్నారు.

34వ ఓవర్: 4 1 0 1 0 1(7 పరుగులు)

16:21 February 09

34 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (69), ధృవ్ జురెల్ (2) క్రీజులో ఉన్నారు.

34వ ఓవర్: 4 1 0 1 0 1(7 పరుగులు)

16:11 February 09

34 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (69), ధృవ్ జురెల్ (2) క్రీజులో ఉన్నారు.

34వ ఓవర్: 4 1 0 1 0 1(7 పరుగులు)

16:03 February 09

15:57 February 09

34 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (69), ధృవ్ జురెల్ (2) క్రీజులో ఉన్నారు.

34వ ఓవర్: 4 1 0 1 0 1(7 పరుగులు)

15:46 February 09

22 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (40), తిలక్ వర్మ (22) క్రీజులో ఉన్నారు.

22వ ఓవర్: 0 1 1 1 1 0 ( 4 పరుగులు)

15:38 February 09

18 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (35), తిలక్ వర్మ (16) క్రీజులో ఉన్నారు.

18వ ఓవర్: 1 0 0 0 1 0 ( రెెండు పరుగులు)

15:35 February 09

18 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (35), తిలక్ వర్మ (16) క్రీజులో ఉన్నారు.

18వ ఓవర్: 1 0 0 0 1 0 ( రెెండు పరుగులు)

50 పరుగుల భాగస్వామ్యం

యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ రెండో వికెట్​కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇద్దరూ బంగ్లా బౌలర్లను సమర్థవంతగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్​ను ముందుకు నడిపిస్తున్నారు.

15:29 February 09

16 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 46 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (28), తిలక్ వర్మ (10) క్రీజులో ఉన్నారు.

16వ ఓవర్: 0 0 1 0 0 1 ( రెెండు పరుగులు)

15:22 February 09

14 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (24), తిలక్ వర్మ (6) క్రీజులో ఉన్నారు.

14వ ఓవర్: 0 0 0 0 1 1 ( రెెండు పరుగులు)

15:14 February 09

12 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (20), తిలక్ వర్మ (3) క్రీజులో ఉన్నారు.

12వ ఓవర్: 0 1 0 0 1 0 ( 2 పరుగులు)

15:01 February 09

తన్జీమ్ హసన్ వేసిన పదో ఓవర్లో 2 పరుగులు వచ్చాయి.

పదో ఓవర్: 0 0 1 0 0 1

మొత్తం పది ఓవర్లు పూర్తయ్యే సరికి ఒక వికెట్ కోల్పోయి 23 పరుగులు చేసింది భారత్.

15:00 February 09

తిలక్​ వర్మ కాలికి తాకిన బంతి...

8వ ఓవర్​ మూడో బంతికి సింగిల్​ తీస్తుండగా.. బంతి తగిలి ఇబ్బందిపడ్డాడు తిలక్​.బంగ్లా ఫీల్డర్​ త్రో విసిరగా.. బాల్​ నేరుగా అతడి మోకాలికి బలంగా తగలడం వల్ల నొప్పితో విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి వైద్యం అందించగా.. మళ్లీ బరిలోకి దిగాడు తిలక్​వర్మ.ప్రస్తుతం యశస్వి జైస్వాల్(9), తిలక్​ వర్మ(1) అజేయంగా కొనసాగుతున్నారు.
 
14:54 February 09

14:48 February 09

తొమ్మిదో ఓవర్ అవిషేక్ దాస్ వేయగా ఆరు పరుగులు వచ్చాయి.

తొమ్మిదో ఓవర్: 0 0 1 Wd 0 4 0

14:38 February 09

తిలక్​ వర్మ కాలికి తాకిన బంతి...

8వ ఓవర్​ మూడో బంతికి సింగిల్​ తీస్తుండగా.. బంతి తగిలి ఇబ్బందిపడ్డాడు తిలక్​.బంగ్లా ఫీల్డర్​ త్రో విసిరగా.. బాల్​ నేరుగా అతడి మోకాలికి బలంగా తగలడం వల్ల నొప్పితో విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి వైద్యం అందించగా.. మళ్లీ బరిలోకి దిగాడు తిలక్​వర్మ.ప్రస్తుతం యశస్వి జైస్వాల్(9), తిలక్​ వర్మ(1) అజేయంగా కొనసాగుతున్నారు.
 
14:30 February 09

14:24 February 09

తొలి బౌండరీ...

ఎనిమిదో ఓవర్​ షకీబ్​ వేశాడు. ఈ ఓవర్​లో యశస్వి కళ్లు చెదిరే బౌండరీ బాదాడు. ఆరు బంతుల్లో మొత్తం 6 పరుగులు వచ్చాయి. యశస్వి జైస్వాల్(9), తిలక్​ వర్మ(0) అజేయంగా కొనసాగుతున్నారు.

8 ఓవర్లకు భారత స్కోరు​- 15/1

14:19 February 09

సక్సేనా ఔట్​...

ఏడో ఓవర్​ కొత్త బౌలర్​ అవిషేక్​​​ వేశాడు. ఆరు బంతుల్లో ఒక రన్ రాగా.. అదీ​ ఎక్స్​ట్రా రూపంలో వచ్చింది. బ్యాట్స్​మన్​ దివ్యాంశ్ సక్సేనా(2)ను ఔట్​ అయ్యాడు. క్రీజులోకి తిలక్​ వర్మ అడుగుపెట్టాడు. యశస్వి జైస్వాల్(3), తిలక్​ వర్మ(0) అజేయంగా కొనసాగుతున్నారు.

7 ఓవర్లకు భారత స్కోరు​- 9/1

14:14 February 09

ఎక్స్​ట్రా మాత్రమే...

ఆరో ఓవర్​ షకీబ్​​ వేశాడు. ఆరు బంతుల్లో ఒక రన్​ లభించింది. అదీ ఎక్స్​ట్రా రూపంలో వచ్చింది. బ్యాట్స్​మన్​ యశస్వి జైస్వాల్(3), దివ్యాంశ్ సక్సేనా(2) అజేయంగా కొనసాగుతున్నారు.

6 ఓవర్లకు భారత స్కోరు​- 8/0

14:07 February 09

నిలకడగా భారత్​ ఇన్నింగ్స్​..

ఐదో ఓవర్​ షోరిఫుల్ ఇస్లామ్​ వేశాడు. ఆరు బంతుల్లో మొత్తం 3 పరుగులు లభించాయి. ఇందులో ఒక రన్​ ఎక్స్​ట్రా రూపంలో వచ్చింది. బ్యాట్స్​మన్​ యశస్వి జైస్వాల్(3), దివ్యాంశ్ సక్సేనా(2) అజేయంగా కొనసాగుతున్నారు.

5 ఓవర్లకు భారత స్కోరు​- 7/0

14:00 February 09

నిదానంగా ఆడుతున్న ఓపెనర్లు..

నాలుగో ఓవర్​ హసన్​ షకీబ్​ వేశాడు. ఆరు బంతుల్లో పరుగులేమి ఇవ్వలేదు. ఫలితంగా మరో ఓవర్​ మెయిడెన్​ అయింది.యశస్వి జైస్వాల్(2), దివ్యాంశ్ సక్సేనా(1) అజేయంగా కొనసాగుతున్నారు.

4 ఓవర్లకు భారత స్కోరు​- 4/0

13:57 February 09

బంగ్లా ఆటగాళ్లు స్లెడ్జింగ్​...

భారత ఓపెనర్లపై బంగ్లాదేశ్​ ఆటగాళ్లు స్లెడ్జింగ్​కు దిగుతున్నారు. టీమిండియా ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతీసేందుకు బంగ్లా బౌలర్లు ప్రయత్నిస్తున్నారు. మొదటి ఓవర్​ వేసిన షోరిఫుల్‌ ఇస్లామ్‌.. యశస్విని తిట్టగా.. రెండో ఓవర్​ వేసిన హసన్​ షకీబ్​ కూడా సక్సేనాపై మాటల యుద్ధం ప్రారంభించాడు.

13:50 February 09

టీమిండియా బ్యాటింగ్ ప్రారంభం

టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెవర్లుగా యశస్వి జైస్వాల్, దివ్యాంశ్ సక్సేనా బరిలోకి దిగారు.

13:46 February 09

తుది జట్లు ఇవే...

యువ టీమిండియా మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది., హసన్‌ మురాద్‌ స్థానంలో అవిషేక్​ దాస్​కు చోటిచ్చింది బంగ్లాదేశ్​

భారత్‌: ప్రియమ్‌ గార్గ్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, దివ్యాంశ్‌, తిలక్‌వర్మ, ధ్రువ్‌ జురెల్‌(కీపర్​), సిద్దేశ్‌ వీర్‌, అథర్వ, రవి బిష్ణోయ్‌, సుశాంత్‌ మిశ్రా, కార్తీక్‌ త్యాగి, ఆకాశ్‌ సింగ్‌

బంగ్లాదేశ్‌: అక్బర్‌ అలీ (కెప్టెన్‌, కీపర్​), పర్వేజ్‌, తన్‌జీద్‌, మహ్మదుల్‌ హసన్‌, తౌహిద్‌, షహాదత్‌, అవిషేక్​ దాస్​, షమీమ్‌, రకీబుల్‌, షోరిఫుల్‌ ఇస్లామ్‌, హసన్‌ షకిబ్‌

13:41 February 09

తొలుత టీమిండియా​ బ్యాటింగ్​...

అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో భాగంగా భారత్​-బంగ్లాదేశ్​ మధ్య పోరు ప్రారంభమైంది. దక్షిణాఫ్రికాలో పోచెఫ్‌స్ట్రూమ్‌ వేదికగా ఇరుజట్లు తలపడనున్నాయి. టాస్​ గెలిచిన బంగ్లాదేశ్​ ఫీల్డింగ్​ ఎంచుకుంది. యువ టీమిండియా మొదట బ్యాటింగ్​ చేయనుంది.

  • ఐదో ట్రోఫీ వేటలో భారత్​...

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాతో పాటు ఈ టోర్నీలో అపజయమెరుగని జట్టుగా దూసుకెళ్తోంది టీమిండియా. ఇప్పటికే నాలుగు సార్లు టైటిల్​ గెలిచిన యువ భారత్​ ఐదో ట్రోఫీపైనా కన్నేసింది. బంగ్లాదేశ్‌ జట్టు తొలిసారి ఈ ప్రపంచకప్‌ ఫైనల్​కు చేరింది.

  • అటు జైస్వాల్‌...  ఇటు హసన్‌

భారత్‌ ఫైనల్‌ చేరడంలో యశస్వి జైస్వాల్‌ది కీలకపాత్ర. 5 మ్యాచ్‌ల్లో 312 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక స్కోరర్‌గా ఉన్న జైస్వాల్‌.. సెమీస్‌లో పాకిస్థాన్‌పై అజేయ సెంచరీతో చెలరేగాడు. ఫైనల్లోనూ అతను మెరిస్తే కప్‌ భారత్‌ సొంతమైనట్లే. భారత్‌ తరఫున జైస్వాల్‌ మాదిరే బంగ్లాకు మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌ ఉన్నాడు. న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో సెంచరీతో జట్టును ఒంటిచేత్తో గెలిపించాడతను. భారత్‌కు పోటీ ఇవ్వాలంటే ఫైనల్లో మహ్మదుల్‌ మరోసారి రాణించాలని బంగ్లా కోరుకుంటోంది.

  • అదొక్కటే ప్రతికూలత

నాలుగు టైటిళ్లతో అండర్‌-19 ప్రపంచకప్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతున్నప్పటికీ.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఏసారీ కప్పును భారత్‌ నిలబెట్టుకోలేకపోవడం ప్రతికూలంగా కనిపిస్తున్న విషయం. 2000లో తొలిసారి కప్పు గెలిచాక మళ్లీ విజేత కావడానికి ఎనిమిదేళ్లు (2008) పట్టింది. ఆ తర్వాత మరో నాలుగేళ్లకు (2012)లో కప్‌ మన వశమైంది. మళ్లీ విరామం వచ్చింది. 2018లో నాలుగో కప్పును సొంతం చేసుకుంది. మరి ఈసారి ఏమవుతుందో?

  • బౌలింగ్‌లో వాళ్లు

కార్తీక్‌ త్యాగి.. భారత ఫాస్ట్‌బౌలింగ్‌ దళంలో ఇతనే కీలకం. ఆరంభంలోనే వికెట్లు తీస్తూ భారత్‌కు శుభారంభాలందించాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కార్తీక్‌ బౌలింగే హైలైట్‌. రవి బిష్ణోయ్‌ కూడా తక్కువోడు కాదు. అద్భుతంగా బౌలింగ్‌ చేస్తూ ప్రత్యర్థులకు ఊపిరాడనీయడం లేదీ లెగ్‌ స్పిన్నర్‌. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బిష్ణోయ్‌ (13 వికెట్లు) నాలుగో స్థానంలో ఉన్నాడు. ఫైనల్లోనూ అతను సత్తా చాటితే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచే అవకాశం ఉంది. బంగ్లా తరఫున రకీబుల్‌ హసన్‌ (11 వికెట్లు) కచ్చితమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఫైనల్లో అతడితో పాటు షోరిఫుల్‌ ఇస్లామ్‌ ప్రదర్శనపై బంగ్లా ఆశలు పెట్టుకుంది.

  • బ్యాటింగ్‌కు అనుకూలమే కానీ..

ఫైనల్‌కు ఆతిథ్యమిస్తున్న సెన్‌వెస్‌ పార్క్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలమైందే కానీ ఇక్కడ ధనాధన్‌ బ్యాటింగ్‌ కుదరదు. మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టుకు ఇబ్బందులు తప్పవని గత మూడు మ్యాచ్‌లను బట్టి అర్థమవుతోంది. అయితే మొదట బ్యాటింగ్‌ చేసి ఒక మోస్తరు స్కోరు సాధించినా ప్రత్యర్థిని కట్టడి చేయొచ్చు. భారత్‌-ఆస్ట్రేలియా క్వార్టర్‌ఫైనలే ఇందుకు ఉదాహరణ. ఆ మ్యాచ్‌లో భారత్‌ 233 పరుగులే చేసినప్పటికీ.. ఆసీస్‌ను 159 పరుగులకే కుప్పకూల్చింది. ఫైనల్లో టాస్‌ అత్యంత కీలకం.

  • భారత్‌ 7.. బంగ్లా 1

ప్రపంచకప్‌ ఫైనల్లో ఆడడం భారత్‌కు ఇది ఏడోసారి. 2000, 2008, 2012, 2018 టోర్నీల్లో భారత్‌ విజేతగా నిలిచింది. 2006, 2016లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. బంగ్లాదేశ్‌కు ఇదే తొలి ఫైనల్‌. 2016 టోర్నీలో మూడో స్థానంలో నిలవడమే ఇప్పటిదాకా ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. గత టోర్నీ (2018)లో బంగ్లా ఆరో స్థానానికి పరిమితమైంది. చివరగా (2018) భారత్‌-బంగ్లా నాకౌట్లో తలపడినప్పుడు టీమ్‌ఇండియాదే పైచేయి అయింది.

  • వర్షం ముప్పు

భారత్‌-బంగ్లా ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆదివారం 50 శాతం వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఉదయం వేళ మాత్రమే వర్షం కురవొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.

  • జట్లు (అంచనా)

భారత్‌: ప్రియమ్‌ గార్గ్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, దివ్యాంశ్‌, తిలక్‌వర్మ, ధ్రువ్‌ జురెల్‌, సిద్దేశ్‌ వీర్‌, అథర్వ, రవి బిష్ణోయ్‌, సుశాంత్‌ మిశ్రా, కార్తీక్‌ త్యాగి, ఆకాశ్‌ సింగ్‌

బంగ్లాదేశ్‌: అక్బర్‌ అలీ (కెప్టెన్‌), పర్వేజ్‌, తన్‌జీద్‌, మహ్మదుల్‌ హసన్‌, తౌహిద్‌, షహాదత్‌, షమీమ్‌, రకీబుల్‌, షోరిఫుల్‌ ఇస్లామ్‌, హసన్‌ షకిబ్‌, హసన్‌ మురాద్‌

>> ప్రపంచకప్‌ ఫైనల్లో లక్ష్యాన్ని ఛేదిస్తూ భారత్‌ అయిదింట్లో నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. 2006 ప్రపంచకప్‌ తుది సమరంలో పాకిస్థాన్‌ చేతిలో 38 పరుగుల తేడాతో ఓడిపోయింది.

తుది సమరానికి చేరాయిలా..

>> భారత్‌

  1. తొలి మ్యాచ్‌ శ్రీలంకపై 90 పరుగులతో విజయం
  2. రెండో మ్యాచ్‌ జపాన్‌పై 10 వికెట్ల తేడాతో గెలుపు
  3. మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 44 పరుగుల తేడాతో విజయం
  4. క్వార్టర్‌ఫైనల్స్‌ ఆస్ట్రేలియాపై 74 పరుగుల తేడాతో గెలుపు
  5. సెమీఫైనల్స్‌ పాకిస్థాన్‌పై 10 వికెట్ల తేడాతో విజయం

>> బంగ్లాదేశ్‌

  1. తొలి మ్యాచ్‌ జింబాబ్వేపై 9 వికెట్ల తేడాతో గెలుపు
  2. రెండో మ్యాచ్‌ స్కాట్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో విజయం
  3. మూడో మ్యాచ్‌ పాకిస్థాన్‌తో ఫలితం తేలలేదు
  4. క్వార్టర్‌ఫైనల్‌ దక్షిణాఫ్రికాపై 104 పరుగుల తేడాతో విజయం
  5. సెమీఫైనల్‌ న్యూజిలాండ్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపు

>> నాలుగుసార్లు భారత్‌ ప్రపంచకప్‌ గెలిచింది. అత్యధికసార్లు ఈ కప్‌ను చేజిక్కించుకున్న ఘనత టీమిండియాదే.

>> గత పది వన్డేల్లో బంగ్లాదేశ్‌ ఓడిపోలేదు.

>> బంగ్లాదేశ్‌పై 21 యూత్‌ వన్డేల్లో భారత్‌ 18 మ్యాచ్‌లు గెలిచింది. మూడింట్లో బంగ్లా నెగ్గింది.

13:38 February 09

13:34 February 09

13:30 February 09

13:05 February 09

బంగ్లా కెప్టెన్​ అక్బర్​, భారత కెప్టెన్​ ప్రియమ్​ గార్గ్​

12:28 February 09

Last Updated : Feb 29, 2020, 5:56 PM IST

ABOUT THE AUTHOR

...view details