సౌతాంఫ్టన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. తొలి పవర్‌ప్లేలో ఓపెనర్లను పెవిలియన్‌కు పంపించాడు టీమిండియా బౌలర్ బుమ్రా. అనంతరం చాహల్ ఒకే ఓవర్లో సఫారీ కెప్టెన్ డుప్లెసిస్, వాన్‌డర్ డుసెన్‌లను ఔట్ చేశాడు. డుమినిని కుల్దీప్ పెవిలియన్ బాట పట్టించాడు. ప్రస్తుతం క్రీజులో మిల్లర్, ఫెహ్లూక్వాయో ఉన్నారు.
కుప్పకూలిన దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ - bumrah
ప్రపంచకప్‌లో తన తొలి మ్యాచ్‌లో టీమిండియాకు బౌలర్లు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. బుమ్రా, చాహల్, కుల్దీప్ ధాటికి దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. స్వల్ప స్కోర్లకే సఫారీ బ్యాట్స్‌మెన్ వెనుదిరిగారు.
కూప్పకూలిన దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్