తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్ఇండియాకు షాక్.. నాలుగో టెస్టుకు బుమ్రా దూరం - బుమ్రా దూరం

టీమ్ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కడుపునొప్పి కారణంగా ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగో టెస్టుకు దూరమయ్యాడు.

Jasprit Bumrah
బుమ్రా

By

Published : Jan 12, 2021, 9:20 AM IST

Updated : Jan 12, 2021, 9:26 AM IST

ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ఇండియా గాయాల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే బౌలర్లు షమీ, ఉమేశ్, ఇషాంత్​తో పాటు రాహుల్, జడేజా, విహారి గాయాల కారణంగా టెస్టు సిరీస్​కు దూరమయ్యారు. తాజాగా స్టార్ పేసర్ బుమ్రా కూడా కడుపునొప్పి కారణంగా నాలుగో టెస్టు నుంచి వైదొలిగాడు.

Last Updated : Jan 12, 2021, 9:26 AM IST

ABOUT THE AUTHOR

...view details