టీమ్ఇండియా ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ-శిఖర్ ధావన్.. వన్డేల్లో 5000 పరుగుల మార్క్‌ను అందుకుంది. పుణె వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఈ రికార్డు సృష్టించారు.
ఓపెనర్లు రోహిత్-ధావన్ సరికొత్త రికార్డు - ODI records
భారత ఓపెనింగ్ ద్వయం రోహిత్-ధావన్ క్రేజీ ఘనతను సాధించింది. జోడీగా వన్డేల్లో 5000 పరుగులు చేసింది.
ఓపెనర్లు రోహిత్-ధావన్ సరికొత్త రికార్డు
అయితే ఈ ఘనత సాధించిన రెండో జోడీ రోహిత్-ధావన్. ఈ జాబితాలో సచిన్ తెందుల్కర్-గంగూలీ ద్వయం అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని ముంబయి ఇండియన్స్ ట్విట్టర్ వేదికగా పంచుకుంది.