వన్డేల్లో ఓడినా సరే టీ20ల్లో చెలరేగుతున్న టీమ్ఇండియా.. 2-0 తేడాతో ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇరుజట్లు మధ్య నామమాత్రపు మూడో మ్యాచ్ నేడు జరుగుతోంది. ఇందులో గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని కోహ్లీసేన చూస్తుండగా, పరువు నిలబెట్టుకోవాలని ఆసీస్ ప్రణాళికలు వేస్తోంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.
గాయం కారణంగా రెండో టీ20కి దూరంగా ఉన్న సారథి ఫించ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఫలితంగా స్టోయినిస్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. భారత జట్టులో మార్పులేమీ చేయలేదు.
ఆస్ట్రేలియా