తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసీసీ టీ20 ప్రపంచకప్​ వాయిదా - టీ20 ప్రపంచకప్​ వాయిదా

icc
ఐసీసీ

By

Published : Jul 20, 2020, 7:58 PM IST

Updated : Jul 20, 2020, 8:33 PM IST

20:22 July 20

ఐసీసీ టీ20 ప్రపంపచకప్ వాయిదా

ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్‌ జరుగుతుందా? లేదా? అన్న ఉత్కంఠకు తెర పడింది.  కరోనా వైరస్‌ తీవ్రత కారణంగా ఈ టోర్నీని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) వాయిదా వేసింది. సోమవారం ఈ మెగాటోర్నీపై కమిటీ సభ్యులంతా  చర్చించి వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ మెగా టోర్నీకి హాజరయ్యే 16 అంతర్జాతీయ జట్లను క్వారంటైన్​లో ఉంచి ఖాళీ స్టేడియంలో నిర్వహించడం అసాధ్యమని తెలిపింది ఐసీసీ.  

తాజాగా టీ20 ప్రపంచకప్​ వాయిదా నిర్ణయంతో బీసీసీఐకి  ఐపీఎల్​ను అక్టోబరు-నవంబరు​లో నిర్వహించడానికి  మార్గం సుగమం అయ్యింది.   

19:55 July 20

ఐసీసీ టీ20 ప్రపంచకప్​ వాయిదా

ఐసీసీ టీ20 ప్రపంచకప్​ వాయిదా పడింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

Last Updated : Jul 20, 2020, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details