మహిళా టీ20, వన్డే డెకేడ్ ఆఫ్ ద క్రికెటర్‌గా ఎల్లీస్ పెర్రీ
ఈ దశాబ్దపు ఉత్తమ టీ20, వన్డే మహిళా, ఫిమేల్ క్రికెటర్ ఆఫ్ ది డెకేడ్‌గా ఆస్ట్రేలియా ప్లేయర్ ఎల్లీస్ పెర్రీ నిలిచింది.
14:29 December 28
14:27 December 28
మహిళా టీ20, వన్డే డెకేడ్ ఆఫ్ ద క్రికెటర్‌గా ఎల్లీస్ పెర్రీ
ఈ దశాబ్దపు ఉత్తమ టీ20, వన్డే మహిళా, ఫిమేల్ క్రికెటర్ ఆఫ్ ది డెకేడ్‌గా ఆస్ట్రేలియా ప్లేయర్ ఎల్లీస్ పెర్రీ నిలిచింది.
14:19 December 28
ధోనీకి స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు
ఈ దశాబ్దపు ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు టీమ్ఇండియా మాజీ సారథి ధోనీని వరించింది.
14:13 December 28
టెస్టు క్రికెటర్ ఆఫ్ ద డెకేడ్‌గా స్మిత్
ఈ దశాబ్దపు ఉత్తమ టెస్టు క్రికెటర్‌గా నిలిచాడు ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్.
14:11 December 28
టీ20 క్రికెటర్ ఆఫ్ ద డెకేడ్‌గా రషీద్ ఖాన్
అఫ్గనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈ దశాబ్దపు టీ20 ఉత్తమ ఆటగాడిగా నిలిచాడు.
07:32 December 28
వన్డే క్రికెటర్ ఆఫ్ ద డెకేడ్‌గా కోహ్లీ
ఈ దశాబ్దపు ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచాడు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ. దశాబ్ద కాలంగా భారత జట్టు తరఫున ధారాళంగా పరుగులు సాధిస్తూ రికార్డులు నెలకొల్పుతున్నాడు కోహ్లీ. కెప్టెన్‌గానూ జట్టుకు అపూర్వ విజయాలందించాడు.