ఆస్ట్రేలియాతో టీ20 పోరుకు అంతా సిద్ధమైంది. ఈ మ్యాచ్ కోసం నెట్స్‌లో ప్రాక్టీస్ చేసి శ్రమించిన భారత ఆటగాళ్లు అలా సరదాగా బయటకు వెళ్లి ఎంజాయ్ చేశారు. కాన్‌బెర్రాలోని ఓ కేఫ్‌లో వీరంతా కనిపించారు. ఆ సమయంలో దిగిన ఫొటోను ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఇందులో పాండ్యా, సారథి కోహ్లీ, రాహుల్, మయాంక్ అగర్వాల్‌తో పాటు అతడి సతీమణి ఉన్నారు.
ఆసీస్‌తో టీ20 పోరుకు ముందు కేఫ్‌లో భారత ఆటగాళ్లు - AUS vs IND
ఆస్ట్రేలియాతో టీ20 పోరుకు ముందు భారత ఆటగాళ్లు సరదాగా అలా కేఫ్‌లో కనిపించారు. ఆ సమయంలో దిగిన ఫొటోను ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆసీస్‌తో టీ20 పోరుకు ముందు కేఫ్‌లో భారత ఆటగాళ్లు
ఇప్పటికే జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన భారత్ చివరి మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది. అలాగే వన్డేల్లో గెలిచిన కంగారూ జట్టు టీ20ల్లోనూ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. మొదటి మ్యాచ్ మనుకా ఓవల్ వేదికగా జరగనుంది.