తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ బాబ్​ విల్లిస్​ మృతి - ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ బాబ్​ విల్లీస్​ మృతి

ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ బాబ్​ విల్లీస్​ బుధవారం తుది శ్వాస విడిచారు. 1982-84 మధ్య ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించారు ఈయన.

Former England cricket captain Willis dies aged 70 - family
ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ బాబ్​ విల్లిస్​ మృతి

By

Published : Dec 4, 2019, 10:35 PM IST

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, పేస్ బౌలర్ బాబ్ విల్లిస్ మృతిచెందారు. అనారోగ్య సమస్యలతో 70 సంవత్సరాల వయసులో బుధవారం..తనువు చాలించారు.

1982-1984 మధ్య ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించిన విల్లిస్​... 90 టెస్టు​లు, 64 వన్డేలు ఆడారు. "ఒక మంచి భర్త, తండ్రి, అన్న, తాతయ్యను కోల్పోయామని" అంటూ విల్లిస్​ కుటుంబం కన్నీటి పర్యంతమైంది.

ఇది చదవండి: బీసీసీఐ నూతన చీఫ్ సెలక్టర్​ అతడేనా?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details