తెలంగాణ

telangana

ETV Bharat / sports

మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్​కు కరోనా పాజిటివ్ - మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్​కు కరోనా పాజిటివ్

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్​కు కరోనా సోకింది. ఈ విషయాన్ని మరో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్​కు కరోనా పాజిటివ్
మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్​కు కరోనా పాజిటివ్

By

Published : Jul 12, 2020, 10:57 AM IST

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని మరో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ట్విట్టర్​ ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన లఖ్​నవూలోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.

చౌహాన్​.. టీమ్​ఇండియా తరఫున 7 వన్టేలకు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే 40 టెస్టు మ్యాచ్​లూ ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో 2,084 పరుగులు సాధించాడు. ఇందులో 16 అర్ధ శతకాలు ఉన్నాయి. క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాక దిల్లీ డిస్ట్రిక్ట్​ క్రికెట్ అసోషియేషన్​లో కీలక పాత్ర పోషించాడు.

ABOUT THE AUTHOR

...view details