అహ్మదాబాద్ వేదికగా జరుగుతోన్న పింక్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భోజన విరామ సమయానికి 5/0తో నిలిచింది. క్రీజులో రోహిత్ శర్మ(5), శుభ్‌మన్ గిల్(0) పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
పింక్ టెస్టు: డిన్నర్ సమయానికి 5/0తో భారత్ - india vs england
మొతేరా వేదికగా జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా వికెట్లేమీ నష్టపోకుండా 5 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్, గిల్ ఉన్నారు.
పింక్ టెస్టు: డిన్నర్ సమయానికి 5/0తో భారత్
అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అక్షర్ 6, అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు.