ఐపీఎల్లో తమ జట్టు ప్రధాన స్పాన్సర్‌గా జేఎస్‌డబ్ల్యూ సంస్థ మూడేళ్ల పాటు(2021-23) కొనసాగనుందని దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ శుక్రవారం ప్రకటించింది.
"జేఎస్‌డబ్ల్యూ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉంది. ఐఎపీల్లో ఉత్తమ జట్టుగా నిలిచేందుకు మరింత కృషి చేస్తాం. ఈ సంస్థతో అనుబంధం జట్టుకు మరింత ఉపయోగకరం."