భారత పేసర్ తంగరసు నటరాజన్ 30వ పుట్టిన రోజు సందర్భంగా అతడికి బీసీసీఐ శుభాకాంక్షలు తెలిపింది. టీమ్ఇండియా స్పీడ్‌స్టర్ నటరాజన్‌కు బర్త్‌డే విషెస్ అంటూ ట్వీట్ చేసింది.
నట్టూకు బీసీసీఐ బర్త్‌డే విషెస్ - సన్‌రైజర్స్ హైదరాబాద్
టీమ్ఇండియా పేసర్ తంగరసు నటరాజన్‌కు.. బీసీసీఐతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాయి. యార్కర్ స్పెషలిస్టుకు 30వ బర్త్‌డే విషెస్ అంటూ ట్వీట్ చేశాయి.
![నట్టూకు బీసీసీఐ బర్త్‌డే విషెస్ BCCI wishes Indian pacer Natarajan a happy birthday](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11274412-thumbnail-3x2-nattu.jpg)
నట్టూ బర్త్‌డే.. విష్ చేసిన బీసీసీఐ, ఎస్ఆర్హెచ్
ఐపీఎల్లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నట్టూకు.. సన్‌రైజర్స్ ట్విట్టర్ వేదికగా బర్త్‌డే విషెస్ చెప్పింది. అతడికి సంబంధించి ఓ వీడియోను పోస్టు చేసింది.
ఇదీ చదవండి:బుమ్రా ఐపీఎల్ అరంగేట్రానికి ఎనిమిదేళ్లు
Last Updated : Apr 4, 2021, 2:32 PM IST