బీసీసీఐ ఎన్నికలు అక్టోబర్ 23న జరగనున్నాయి. ఈ మేరకు పాలకమండలి ఛైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు. వాస్తవానికి అక్టోబర్ 22న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే హరియాణా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని... అక్టోబర్ 23న ఎన్నికలు నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు.
అక్టోబర్ 23న బీసీసీఐ ఎన్నికలు.. - october 23rd bcci elections
అక్టోబర్ 22న జరగాల్సిన బీసీసీఐ ఎన్నికలు ఒకరోజు వాయిదా పడ్డాయి. అక్టోబర్ 23న ఎన్నికలు నిర్వహిస్తామని పాలకమండలి ఛైర్మన్ వినోద్ రాయ్ తెలిపారు.
బీసీసీఐ
అక్టోబర్ 21న రెండు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎన్నికలను ఒకరోజు వాయిదావేశారు.
ఇవీ చూడండి.. వైరల్: 11 ఓవర్లలో 5 పరుగులే కష్టమైన వేళ...!
Last Updated : Oct 1, 2019, 8:20 PM IST