తెలంగాణ

telangana

ETV Bharat / sports

బంతికి శానిటైజర్.. ఆసీస్ బౌలర్ సస్పెండ్! - క్రికెట్​ న్యూస్​

ఆస్ట్రేలియా పేసర్​ మిచ్​ క్లేడాన్​ను ససెక్స్ కౌంటీ క్లబ్ సస్పెండ్​ చేసింది. ఇటీవలే జరిగిన మ్యాచ్​లో బంతికి శానిటైజర్​ ఉపయోగించాడన్న ఆరోపణల కింద ఈ నిర్ణయం తీసుకుంది.

Australian Pacer
ఆసిస్​

By

Published : Sep 6, 2020, 3:15 PM IST

Updated : Sep 7, 2020, 6:44 AM IST

ఆస్ట్రేలియా పేసర్​ మిచ్​ క్లేడాన్​ బంతికి శానిటైజర్​ ఉపయోగించాడని ఇటీవలే ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణలో భాగంగా ససెక్స్ కౌంటీ క్లబ్ అతడిని సస్పెండ్​ చేసింది. ఆగస్టులో మిడిల్​సెక్స్​ జట్టుతో జరిగిన మ్యాచ్​లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో క్లేడాన్​.. మూడు వికెట్లు దక్కించుకున్నాడు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో క్రికెట్​లో కఠినమైన నిబంధనలు​ విధించారు అధికారులు. బంతి మెరుపు కోసం లాలాజలం ఉపయోగాన్ని నిషేధించారు.

Last Updated : Sep 7, 2020, 6:44 AM IST

ABOUT THE AUTHOR

...view details