త్వరలో ఆస్ట్రేలియాతో జరగూబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లో టీమ్ఇండియా క్రికెటర్లు కొత్త లుక్‌తో దర్శనమివ్వనున్నారని సమాచారం. 1992 ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్లు వేసుకున్న జెర్సీను స్పూర్తిగా తీసుకుని వీటిని తయారు చేయనున్నారట. ఇప్పటికే కొత్త జెర్సీలను వేసుకునే ఆసీస్ ఆటగాళ్లు బరిలో దిగనున్నారు.
కొత్త జెర్సీల్లో భారత క్రికెటర్లు.. ఆ సిరీస్ కోసమే! - టీమ్ఇండియా కొత్త జెర్సీ
ఆసీస్ పర్యటనలో టీమ్ఇండియా ఆటగాళ్లు కొత్త జెర్సీలతో కనువిందు చేయనున్నారు. త్వరలో ఈ విషయమై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది. నవంబరు 27న తొలి వన్డే జరగనుంది.
Team India to don retro style kit for limited-overs series
రెండు నెలల పర్యటన కోసం ఆస్ట్రేలియాకు బుధవారమే పయనమైంది టీమ్ఇండియా. సిడ్నీలో దిగిన తర్వాత 14 రోజులు క్వారంటైన్లో ఉంటారు. ఆ తర్వాత నవంబరు 27న తొలి వన్డే ఆడతారు. పర్యటనలో భాగంగా ఇరుజట్లు.. మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనున్నాయి.
ఇవీ చదవండి:
- భారత్‌తో సిరీస్‌లో స్వదేశీ జెర్సీలతో ఆసీస్
- భారత్-ఆస్ట్రేలియా మధ్య డే/నైట్ టెస్టు అప్పుడే
- ఆసీస్‌తో టెస్టులకు కోహ్లీ దూరం.. రోహిత్‌కు అవకాశం
- భారత్-ఆసీస్ టెస్టు సిరీస్‌కు ప్రేక్షకులకు అనుమతి
- అలా చేస్తే కోహ్లీ మరింతగా రెచ్చిపోతాడు: స్టీవ్ వా
- ఓ ఆటగాడిగా చెబుతున్నా.. టీమ్ఇండియాదే గెలుపు: దాదా
- భారత్‌తో సిరీస్‌లో స్వదేశీ జెర్సీలతో ఆసీస్