భారత క్రికెటర్ అంబటి రాయుడు తండ్రయ్యాడు. అతని భార్య విద్య ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శనివారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ దంపతులకు ఇదే తొలి సంతానం. దీంతో రాయుడు ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. గతేడాది వన్డే ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడం వల్ల నిరాశకు లోనై ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు రాయుడు.
అంబటి రాయుడు ఇంట్లో శుభవార్త - cricket news latest updates
టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు తండ్రయ్యాడు. దీంతో అతని ఇంట్లో పండగ వాాతావరణం నెలకొంది.
అంబటి రాయుడు
ఆ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయుడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు.
ఇదీ చూడండి : అద్భుత ప్రపంచం 'డిస్నీ వరల్డ్' పునఃప్రారంభం.. కానీ