తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆకాశ్ 'ప్రపంచకప్​ ఎలెవన్​'లో ధోనీకి దక్కని స్థానం! - టీ20 ప్రపంచకప్​లో ధోనీ

కామెంటేటర్​ ఆకాశ్​ చోప్రా.. ప్రపంచకప్​ ఎలెవన్​ కోసం మొత్తం 14 మందిని ఎంచుకున్నాడు. ఇందులో ధోనికి బదులు పంత్​కు స్థానం కల్పించాడు.

ప్రపంచకప్​ జట్టులో ధోనీకి దక్కని స్థానం!
ధోనీ

By

Published : May 8, 2020, 5:50 AM IST

తాను అనుకుంటున్న భారత టీ20 ప్రపంచకప్ జట్టు​ను వెల్లడించాడు టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా. 14 మంది సభ్యులున్న ఈ టీమ్​లో మాజీ కెప్టెన్​ ధోనీకి స్థానం కల్పించలేదు. బదులుగా పంత్​ను ఎంచుకున్నాడు.

ఓపెనర్లుగా రోహిత్, కేఎల్ రాహుల్ ఎంచుకున్న ఆకాశ్.. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా కోహ్లీ, శ్రేయస్ అయ్యర్​లకు స్థానమిచ్చాడు. ఆల్​రౌండర్ల జాబితాలో హార్దిక్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కృనాల్ పాండ్యలకు ఎంచుకున్నాడు. ఈ జాబితాలో కీపర్​గా పంత్​, బౌలర్లుగా బుమ్రా, భువనేశ్వర్​, షమి, చాహల్, కుల్దీప్​లు ఉన్నారు.

  • ఆకాశ్ చోప్రా ఎలెవన్:

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కృనాల్ పాండ్య, పంత్, బుమ్రా, భువనేశ్వర్, చాహల్, కుల్దీప్, షమి

ABOUT THE AUTHOR

...view details